సర్పంచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్స్ గుర్తింపు కార్డులు పంపిణీ.

Published: Thursday September 01, 2022

మధిర రూరల్ ఆగస్టు 30 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడునక్కలగరుబు గ్రామంలో పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ గ్రామంలోని కొత్తగా మంజూరైన18 ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను, మంజూరి పత్రాలను లబ్ధిదారులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం సంక్షేమ ఫలాలు అందిస్తూ రైతుకు వెన్నెముకగా అన్ని వర్గాలను ప్రజలు కలుగుతుంది తెలంగాణ ప్రభుత్వం దేశంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నా రు ఆమె  తెలిపారు  ఈ కార్యక్రమంలో సెక్రటరీ హేమలత టిఆర్ఎస్ నాయకులు వీరబాబు, గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.