గ్రామంలోని విధుల్లో శానిటేషన్ స్ప్రే...

Published: Wednesday April 28, 2021
బీరుపూర్, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలం మంగేల గ్రామంలోని విధుల్లో బ్లీచింగ్ పౌడర్ సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పీచుకారి చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూన్న తరుణంలో ప్రత్యేక పారిశుధ్య కరేక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుంచు శారదనరేందర్ జడ్పీటీసీ పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్ రావు  ఉప సర్పంచ్ వార్డ్ మెంబెర్ గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.