సాధన పౌండేషన్ మండల సూపర్వైజర్ గా బెజ్జారపు పూజ
Published: Monday December 20, 2021
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : సాధన ఫౌండేషన్ సంస్థ మండల సూపర్వైజర్ గా వర్ష కొండ గ్రామానికి చెందిన బెజ్జారపు పూజ నియమించినట్లు సంస్థ రాష్ట్ర సమన్వయకర్త నవ కాంత్ ఒక ప్రకటనలో తెలిపారు అదేవిధంగా మెషిన్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక విద్యావాలంటీర్లు నియమించి బడి మానేసిన వెనుకబడిన బడి ఈడు పిల్లలు అందరికీ ఉచిత విద్య అందించినట్లు సంస్థ చైర్మన్ చెన్నూరి దయాకర్ తెలిపారు.
Share this on your social network: