ప్రజా పాలన 29 డిసెంబర్ పూడూర్ మండలం పూడూర్ గ్రామంలో మధ్యాహ్నం ఒకటిన్నరకు

Published: Friday December 30, 2022

అనుకోకుండా ట్రాక్టర్ డ్రైవర్ డాక్టర్ యొక్క ఇంజన్ తన పైన పడినందున అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది వయస్సు 40  తనకు ఇద్దరు కుమార్తెలు ఇంకా నెల తర్వాత పెద్ద కుమార్తె వివాహం నిశ్చితార్థం చేయబడినది ఇలా జరగడం చేత బంధువులు చుట్టుపక్కల వాళ్ళు రోదిస్తున్నారు డ్రైవర్ యొక్క భార్య ఆర్థిక సాయం గవర్నమెంట్ చేయాలని కోరుతున్నది చన్గోముల్ ఎస్సై ఇతర కానిస్టేబుల్స్ వచ్చి అక్కడ పరిస్థితిని గమనించి పోస్టుమార్టం నిమిత్తమై పరిగి ఆసుపత్రికి తరలించడం జరిగింది.ట్రాక్టర్ ఒంనర్ మృతి సహాయం నిమిత్తం ఆర్థికసహాయం చేస్తాను అని ఇస్తాపుర్వకంగా ఒప్పుకోవడం జరిగింది .