దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలి

Published: Friday August 13, 2021

మధిర, ఆగస్టు 12, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ. దళిత బంధు రాష్ట్రంలో ఉన్న దళిత మేధావులంతా ఐక్య కార్యాచరణ ప్రకటించడం జరిగింది దాంట్లో లో భాగంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అద్దంకి దయాకర్ దళిత మేధావులు గా గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంద్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుంచి 15 వ తారీకు వరకు రిలే నిరాహార దీక్షలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కొనసాగించుట జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రారంభకులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బైర బట్టల శ్రీనివాస రావు ప్రారంభించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తూ ఈ రిలే నిరాహార దీక్షకు మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు BC సంఘ అధ్యక్షులు గుమ్మడి రామారావు నరసింహ మద్దతు తెలిపారు అదేవిధంగా కోట జాన్ ఏసు మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సిద్దు ప్రసాద్ మాదిగ కనక పూడి శీను రాయవరపు దేవదాస్ మాదిగ  ఏలూరి రాజరత్నం మాదిగ MRPS యువజన నాయకుడు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ రవితేజ మాదిగ కొత్తపల్లి పొట్ట పింజర వెంకటేశ్వర మాదిగ  కిరణ్ తదితరులు పాల్గొన్నారు