మధిర సొసైటీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Friday January 27, 2023
మధిర జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు సొసైటీ కార్యాలయంలో 74 గణతంత్ర వేడుకలు నిర్వహించిన సొసైటీ అధ్యక్షులుజెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధిర లోని సహకార సంఘం లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా వేడుకల్లో జాతీయ జెండాను సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్  ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు  ఈ  కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ వనమా పిచ్చయ్య , సీఈఓ దామా శ్రీనివాసరావు , పట్టణ బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు , పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, రిపోర్టర్ పల్లపోతుల ప్రసాద్ , సిబ్బంది మేడా గోపినాధ్ ,సుబ్బారావు, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు