ఓం సాయిరాం షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రజాపాలన స్నేహ

Published: Wednesday December 28, 2022

టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ మధిర డిసెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు దివ్య షిరిడి సాయిబాబా మందిరంలో ప్రజా పాలన స్నేహ నియోజవర్గం విలేకర్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ప్రజా పాలన స్నేహ టీవీ20 23 నూతన క్యాలెండర్ప్రజాపాలన దినపత్రిక, స్నేహ టీవీ క్యాలెండర్-2023, శ్రీ సాయిబాబా దేవాలయం నందుపలువురు ప్రముఖులతోశ్రీ దివ్య షిరిడి సాయిబాబా దేవాలయం మందిరం నందు "ప్రజా పాలన దినపత్రిక", "స్నేహ టీవీ నూతన క్యాలెండర్-2023," జర్నలిస్టులు (స్వామి) పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు జిల్లా కళాకారుల గౌరవ అధ్యక్షులు, ముఖ్య అతిథి "శ్రీ పూతుంబాక కృష్ణ ప్రసాద్  మధిర సేవా సమితి ఉపాధ్యక్షులు,హ్యూమన్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షులు కోమటిడి శ్రీనివాసరావు, మున్నూరు కాపు నియోజకవర్గ కన్వీనర్ ఆళ్ల కృష్ణ, రామభక్త కళాపరిషత్ చైర్మన్ బాబులగాయత్రి టైలర్ అధినేత కోమటి సుధాకర్  చేతులు మీదగా నూతన క్యాలెండర్ 2023" ఆవిష్కరించబడినది*
ఈ సందర్భంగా  పూతుంబాక కృష్ణ ప్రసాద్  ప్రజాపాలన పత్రిక విలేఖరి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పుణ్యవతి దంపతులకు ప్రముఖులు చిరుు సన్మానం చేసి ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు స్వామి ప్రతినిత్యం వార్తలు సేకరించి, చక్కటి విషయాలను వాట్సాప్ ద్వారా తెలుపుతున్నందుకు, అనేక సేవా కార్యక్రమాల్లో ప్రజల మన్నన పొందిన వ్యక్తిగా, చిరు వ్యాపారం తో పాటు, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా, సంఘ బాధ్యతలను తన బాధ్యతగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ, శాశ్వత పరిష్కారం కోసం, కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారుఈ సందర్భంగా భర్తకి తోడుగా భార్య పుణ్యవతి నేనున్నాను అంటూ సహకరిస్తున్న వారి సతీమణి, దంపతులు   ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మరింత సేవ చేసే భాగ్యం శక్తి ఆ విధాత ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో అర్చకులు విలేకరులు భక్తులు పాల్గొన్నారు