ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఘన సన్మానం ◆ జాగృతి యూత్ జిల్లా అధ్యక్షులు - గనవేని మల్లే

Published: Thursday March 30, 2023

జగిత్యాల, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి): తెలుగు పాటను విశ్వవేదికపై నిలిపి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి  తీసుకుపోయిన ఆస్కార్ అవార్డు పొందిన  నాటు నాటు... పాట ట్రిబల్ ఆర్ (ఆర్.ఆర్.ఆర్) సినిమా పాట రచయిత చంద్రబోస్ ను హైదరాబాద్ లోని వారి ఛాంబర్లో జాగృతి యూత్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గనవేని మల్లేష్ కలిసి సాలువతో  సత్కరించి ఘణంగా సన్మానించారు. మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని తెలుగు వారి సత్తాను విశ్వ వ్యాప్తం చేసిన చంద్రబోస్ కు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.