పిఎసిఎస్ అభివృద్ధి పనుల కోసం సమావేశం

Published: Thursday May 19, 2022

జన్నారం రూరల్, మే 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల పిఎసిఎస్ చింతగూడ అదర్యంలో వరి కోనుగోలు కేంద్రంలో ఒక బస్తాకు నాలుపై కిలోల తూకం వేయ్యలాని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం తూకం వేయాలని పిఎసిఎస్ చింతగూడ కమిటీ సమావేశంలో బుదవారం నిర్ణహించుకోన్నారు,  వరి దాన్యం కోనుగోలు కేంద్రం తూకంలో రైతులకు మెుసం చేయకూడదని వారికి సహకారించాలకోన్నారు, ఈ సమావేశంలో పిఎసిఎస్ చింతగూడ పరిధి చూట్టూ ప్రక్కల కంపోండ్ వాల్ నిర్మాణం కోసం తీర్మానము చేసుకోవడం జరిగింది, అదేవిధంగా పిఎసిఎస్ చింతగూడ అదర్యంలో తపాలపూర్ చెక్ పోస్ట్ వద్ద పెట్రోల్ బంకుకు ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిందని అందులో బాగంగా పెట్రోల్ బంకు చూట్టూ కంపోండ్ వాల్ కు తిర్మాణం చేసుకోవడం జరిగింది, ఒక వారంలో పిఎసిఎస్ చింతగూడ పెట్రోల్ బంకు పని మెుదలు చేయడం జరుగుతుందనికొన్నారు,  ఈ సమావేశంలో పిఎసిఎస్ చింతగూడ చైర్మన్ నాసాని రాజన్న, వైస్ చైర్మన్ విజయ దర్మా, సిఇఓ, డైరెక్టర్, పిఎసిఎస్ చింతగూడ సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు