అంగన్వాడీ కేంద్రాలలో ప్రతిజ్ఞలు అవగాహన సదస్సులు...

Published: Friday March 19, 2021
సారంగాపూర్, మార్చి 18 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలంలో అంగన్వాడీ కేంద్రాలలో సూపర్వైజర్ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో పోషణపై ప్రతిజ్ఞ కారేక్రమాలు నిర్వహించారు. దివాస్ గర్భవతులు బాలింతలు శిశు నుండి 6 సంవత్సరాల పిల్లల యెక్క తల్లిదండ్రులు పెంచే విధానం పిల్లల యొక్క బరువు ఎదుగుదల మరియు కోలతలు కోలవడం పౌష్టికాహారం పరిసరాల పరిశుభ్రత తల్లిపాల ప్రాముఖ్యత గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్య పరీక్షలు బాలింత కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు భర్తలు కాపాడుకునే జాగ్రత్తలు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు.