ఎమ్మార్పీఎస్ నేత కూరపాటి కి మాతృ వియోగం

Published: Tuesday April 19, 2022
మధిర ఏప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గ పరిధిలో సోమవారం నాడు ఎర్రుపాలెం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్ తల్లి కూరపాటి దేవ కరుణమ్మ 85 సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈమె గడచిన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈమె మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తక్కెళ్ళపాడు గ్రామానికి చేరుకొని ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు కూరపాటి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కందుల బాబు మాదిగ తెలంగాణ జాగృతి మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బిళ్ళపాటి బాబురావు. ఎమ్ ఎస్ ఎస్ జిల్లా నాయకులు కనకం రవి మాదిగ మధిర నియోజకవర్గ. MSF నాయకులు కూరపాటి సునీల్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాయవరపు దాస్ మాదిగ పార్శపు ఎనొక మాదిగ సద్గురు శ్యాం మాదిగ మేకల రమేష్ మాదిగ రత్నాకర్ మాదిగ దేవరకొండ వెంకటేశ్వరావు మాదిగ తో పాటు పలువురు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు