వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము సెలవు

Published: Tuesday January 12, 2021

*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర*
పత్రిక ప్రకటన
*ఇందుమూలముగా సమస్త రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా భోగి మరియు సంక్రాంతి సందర్భంగా తేదీ: 13.01.2021 నుండి తేదీ:17.01.2021 వరకు (5) రోజులు సెలవు ప్రకటించబడినది*. కావున రైతు సోదరులు తిరిగి తేదీ: *18,01.2021 సోమవారం రోజున వారి పత్తి,మిర్చి మరియు ధాన్యం తీసుకొని రావాలని తెలియ చేస్తున్నాము*
*కావున ఇట్టి విషయమును రైతులు గమనించి మార్కెట్ కమిటీ, కార్యాలయమునకు
*సహకరించవలసినదిగా కోరనైనది*
*వ్యవసాయ మార్కెట్ కమిటీఛైర్మన్,మధిర*