Xహైదరాబాద్ తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళావేదిక మాసపత్రిక మంత్లీ మ్యాగజ

Published: Monday January 02, 2023
 కళావేదిక మాసపత్రిక నీ భవన గారు ఎంతో కష్టపడి ఈ పత్రిక విక్కీ కృష్ణ గారు మార్కెట్లకు తీసుకురావడం జరిగిందని ఈ పత్రికా ఎడిటర్లు ఆర్గనైజర్లు రవి ముందు కు తీసుకు వెళ్లాలని మెగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వేదిక పై
  పురస్కారాల సాఫల్య  చాలా విశిష్టతయని  ఆయన
 తెలుపుతూ  ప్రముఖులైన వై వి ఎస్ చౌదరి రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పవన్ కుమార్ మాట్లాడుతూ వార్తలు అనే వి ఈ సమాజంలో వార్తలు అనే ముఖ్యంశాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల చ రావేయటం పత్రికల బాధ్యత అని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అవార్డు రైతులకు రచయితలకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రమణమూర్తి మాట్లాడుతూ కళావేదిక మాసపత్రికను తండ్రికి తగ్గ కూతురని ఆయన తెలుపుతూ ఈ మాస పత్రిక ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమానికి అవార్డు గ్రహీతలు డాక్టర్  జితేందర్ సౌత్ ఇండియన్ టైమ్స్ దినపత్రిక చైర్మన్  అనూలక్ష్మి కే విజయ్ కుమార్ అవార్డు గ్రహీతలు ప్రముఖులు పాల్గొన్నారు