ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 15ప్రజాపాలన ప్రతినిధి ఎల్ కె ఎస్ విప్లవకారుడు బిర్సా ముండా జనంతో నవ

Published: Wednesday November 16, 2022

అఖిల భారత రైతు సంఘం పిలుపు నిచ్చింది. బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆదివాసి న వీరున్ని సంస్మరణ దినోత్సవం సందర్భంగా లక్షకు పైగా గ్రామాల్లో రైతు సంఘం జెండాలు, ఎగుర వేయాలి, అందులో భాగంగ. యాచారం అ తెలంగాణ రైతు సంఘం జండా జిల్లా కార్యదర్శి  ఎగరు వేసి మాట్లాడుతు. కేంద్ర ప్రభుత్యం పాఠమె.. సమావేశాల్లో అటవీ సంరక్షణ నియమాలు - 2022 పేరుతో ప్రవేశపెడుతున్న సవరణ బిల్లును తక్షణ ఉప సంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి . బీ. మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటన). కొమాండ్ చేశారు. కోట్లాది మంది గిరిజనులను అడవులనుండి గెంటేసి వాటిని కార్పొరేక్షకు కట్టబెట్టే ప్రమాదకర నిబంధనలు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా షెడ్యూల్ విలువైన మైనింగ్, ఖనిజ సంపదను అంబానీ, ఆదాని, వంటి కార్బొ తీట్లకు కట్ట బెట్టేం. శుకీ ఈ బిల్లును. తీసుకొస్తున్నదని వివరించారు. ఇంకా అనేమైన రైతుల విషయాలు నడరు. ఈకార్యక్రమా సీఎం రైతుసంఘం మాచారం మండల కార్యదర్శి. ఎంనర్మించా మండల నాయకులు ఏ .ఏలమ్మ, ల్. మధుసూదన్ రెడ్డి,బి. శ్రీశైలం జే పంజాసంఘాల నాయకులు అలంపల్లి నర్సింహం, రమేష్ ఎం. సత్యనారాయణ, ఎం. సతయ్య, కె.శేఖర్, జి. మందగ్గరి తదితరులు పాల్గొన్నారు.