బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్ స్వాతి అమరేందర్ రెడ్డి

Published: Friday September 30, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధితుర్కయంజాల్  మున్సిపాలిటీలోని మునగనూర్ గ్రామం లోని వార్డ్ కార్యాలయం లో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు  బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన 15th వార్డ్ కౌన్సిలర్  వేముల స్వాతి అమరేందర్ రెడ్డి