అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

Published: Tuesday September 27, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 3ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో తాళ్ల మహేష్ కుటుంబం సభ్యులతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు తాళ్ల మహేష్ గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మలు సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈరోజు తెలంగాణలో బ్రహ్మాండంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నారు గౌరమ్మను పూజించి మనల గ్రామాలలో ఉన్న చెరువులు కావచ్చు కాలువలు కావచ్చు నిమర్జనం చేసే విధంగా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సుకుమారి, చంద్రకళ ,జయప్రదం, అరుణ, శ్రావణ, మాధురి, సంగీత, వీణ, తదితరులు పాల్గొన్నారు.