ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి *ప్రతి మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తున్న నవ్య

Published: Thursday November 10, 2022

ప్రతి మహిళకు స్వయం ఉపాది కల్పించలన్న  ఉద్దేశం తొ నవ్య పౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సు లలొ బాగంగ ఇబ్రహీంపట్నం  ఎంబీఆర్ నగర్ తిరుమల హిల్స్ కాలిని నందు షార్ట్ టైమ్ టైలరింగ్ ట్రైనింగ్ ‌కొర్స్ ను ప్రారంబింస్తున్నాము.35 రోజుల పాటు నిర్వహించే ఈ కోర్సు లలొ నిష్ణాతులు అయిన వారిచే టైలరింగ్ నెర్పించబడును,నెర్చుకొన్న మహిళలకు అనంతరం దృవీకరణ పత్రము అందించబడును.ఉత్సాహం ఉన్న మహిళలు ఇబ్రహీంపట్నం లొని వి-మార్ట్ సుపర్ మార్కెట్ నందు అప్లికేషన్ ఫామ్స్ లభించును..రెండు పాస్ పొట్ సైజ్ పొట్స్ మరియు అదర్ కార్డు తొ అప్లయ్ చెసుకొవచ్చు..ఇప్పటికే నవ్య పౌండెషన్ లొ మగ్గం వర్క్‌, ఫ్యాషన్ డిజైన్, కంప్యూటర్ కొర్స్ లలొ ట్రైనింగ్ పొందెవారు కుడ ఇట్టి అవాకాషన్ని ఉపయెగించు కొవచ్చు..దినికి ఎటువంటి వయోపరిమితి లెదు..అలగె ఎలాంటి విద్యార్హత లు కుడ అవసరము లేదు... కావున ఇట్టి సదా అవకాశం ను ప్రతి ఒక్క మహిళ ఉపాయెగించు కొవల్సిందింగా కొరుచున్నము..ప్రతి బ్యాచ్ కు కెవలము 25 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వబడును..మొదటి బ్యాచ్ ఉదయం 10-30 నిమిషాల నుండి 1-30వరకు రెండవ బ్యాచ్ 2గంటల నుండి 4-30 వరకు నిర్వహించ బడును.ఇట్లు మడుపు శ్రీరమ్య (చైర్ పర్సన్ నవ్య పౌండేషన్)  వేణు గోపాల్ రావు (ప్రదనా కార్యదర్శి నవ్య పౌండేషన్)