మధిరలో ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పుట్టినరోజు వేడుకలు

Published: Monday July 12, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 11వ తేదీ మున్సిపాలిటీఈరోజు మధిర పట్టణ బీజేవైఎం కమిటీ. ఆద్యర్యములో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు, ఘనంగా నిర్వహించటం జరిగింది. బీజేవైఎం జిల్లా కార్యదర్శి, కాసినా నాగభూషణం సహకారముతో, కేక్ కట్ చేసి, శ్రీ బండి సంజయ్ గార్కి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమములో బీజేపీ పట్టణ అధ్యక్షుడు, పాపట్ల రమేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, చిలువేరు సాంబశివరావు, బీజేపీ జిల్లా నాయకులు, రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి, పగడాల నాగేంద్రబాబు, తదితరులు పాల్గున్నారు.