ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి ఆగస్టు 25:

Published: Friday August 26, 2022
బీసీ రిజర్వేషన్ పితామహుడు మండల కమిషన్ చేర్మెన్ శ్రీ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా బోమరస్పె ట్ మండల ఏనికేప ల్లి ప్రతమికొన్నత పాఠశాలలో నివాళులు అర్పించ డం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వి రవీంద్ర చారి పాటశాల హెడ్మాస్టర్ శంద్ర శేఖర్ టీచర్ రహీమ్. మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు