పరిగి నియోజకవర్గం:

Published: Saturday December 31, 2022

చౌడాపూర్ మండలం లింగంపల్లి గ్రామ వాస్తవ్యులు కన్యమోగిలి రాజు కుమారుని జన్మదిన వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన *ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి గారు.*