ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 16ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday December 17, 2022

* బి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ*

ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికురాలు నరాల కమలమ్మ గారి కుమార్తె వివాహమునకై సర్పంచ్ బూడిద రామ్రెడ్డి5000రూపాయల నగదు తో పాటు క్వింటాలున్నర బియ్యం మరియు నల్లోల యాదయ్య కుమారుని వివాహానికై క్వింటాలు బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి కో ఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్ బొడుసు వెంకటేష్ యాదవ్ మడుపు శ్రీశైలం నరాల సురేందర్ బూడిద జంగారెడ్డి పాల్గొన్నారు