ఘనంగా చంద్రబాబు నాయుడు, 72 వ పుట్టినరోజు వేడుకలు..

Published: Thursday April 21, 2022
పాలేరు ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి ఖమ్మం జిల్లా కూసుమంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, 72వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు దేశం పార్టీ ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని యన్ టి ఆర్ సర్కిల్ వద్ద ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన కూసుమంచి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మందపల్లి కోటేశ్వర రావు అధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు