మధిర లో ఎయిడ్స్ పై కళాకారులు జానపద నృత్యం

Published: Tuesday March 08, 2022
మధిర  మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఎయిడ్స్పై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రవీణ్  పర్యవేక్షణలో ఈ రోజు మధిర పట్టణంలోని. R V కాంప్లెక్స్ ఎన్టీఆర్ లేబర్ అడ్డా మరియు ఎస్బిఐ బ్యాంక్ ఆవరణం దగ్గర పోలూరి  రాము జానపద కళాబృందం పలు సెంటర్లలో హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ ఎలా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మధుర అంశాలపైన పల్లె సుద్దులు కళారూపం ద్వారా హెచ్ ఐ వి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాండం యొక్క ప్రాధాన్యత సుఖ వ్యాధుల లక్షణాలు సురక్ష క్లినిక్ మరియు రక్త దానము. ఫ్రీ పీ టి సి టి గురించి హెచ్ఐవి వ్యాధి ద్వేషించడం హెచ్ఐవి వచ్చిన వారిని అభిమానించండి మరియు కరోనా గురించి తగు జాగ్రత్తలు తీసుకొని మా స్కూలు ధరించాలని చేతుల్ని శుభ్రంగా కడుక్కొని భౌతిక దూలాన్ని పాటించాలని మరియు1097 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలని పల్లె సుద్దులు కళారూపం ద్వారా కళాకారులు ఆట పాటల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ మనోరమా గారు మరియు ictc కౌన్సిలర్ సల్మాన్ రాజు ఎల్ T శ్రీనివాసరావు జాగృతి స్వచ్ఛంద సంస్థ హూ ఆర్ డబ్ల్యూ దివ్య మరియు కళాకారులు పోలూరి రాము  నందీశ్వర రావు సత్య