మంత్రి నిరంజన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ సుభాష్ నాయక్

Published: Friday January 06, 2023
మేడిపల్లి, జనవరి 5 (ప్రజాపాలన ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ  మంత్రివర్యులు నిరంజన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ కేతావత్ సుభాష్ నాయక్ మరియు డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి వర్గాల శ్రీనివాస్, బండారి మల్లేష్, డాక్టర్ శ్రీనివాస్, తండా శ్రీనివాస్ తదితరులు.