డా॥బి.ఆర్. అంబేదర్ అందరికి ఆదర్శం ------లందగిరి భీమయ్య,

Published: Wednesday December 07, 2022
చౌటుప్పల్ డిసెంబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)
చౌటుప్పల్ మున్సిపాలిటీ స్థానిక రాజీవ్ స్మారక భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రామచందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు లందగిరి భీమయ్య, ఐఎన్టియుసి బ్లాక్ అధ్యక్షులు చామకూర రాజయ్య, బోయ లింగస్వామి, కడెం లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు,