9వ, 27వ డివిజన్ ల కార్పొరేటర్లు కలిసి ఆర్థిక సాయం

Published: Tuesday April 27, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : నాదర్గుల్ గ్రామంలో ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు గవర్నమెంట్ స్కూల్ (క్లీనింగ్) పనిచేస్తున్న బుట్టి వీరస్వామి కి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. బడoగ్ పెట్ కార్పొరేషన్ పరిధిలో ని నాదరుగుల్ గ్రామంలో ని గవర్నమెంట్ స్కూల్ స్కావెంజెర్ (క్లీనింగ్) పనిచేస్తూన్న బుట్టి విరస్వామి కి కరోన విలయ తాండవం చేస్తున్న సెకండ్ వే సమయంలో గవర్నమెంట్ నుండి జీతాలు రావడం లేదు... అందుకు తోటి వారిని ఆదుకోవాలని దృక్పథం కలిగిన స్థానిక కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, తోట శ్రీధర్ రెడ్డి కలిసి ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సమక్షంలో 20000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వీరస్వామి కార్పొరేటర్లకు తోటి వాళ్ళకు సాయం చేయాలని మనసు కలిగిన వ్యక్తిత్వం ని కొనియాడుతూ ధన్యవాదాలు తెలియజేశారు.