మధిరలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.

Published: Wednesday January 19, 2022
రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మధిర ప్రజాపాలన ప్రతినిధి జనవరి 18 : మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారుఇప్పటికే మధిరలో సుమారు 40 నుండి 50 కేసులు నమోదైనట్లు సమాచారం ప్రజల అభిమానిగా ఈ సందర్భంగా ప్రజల మీడియా సభ్యుడిగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ప్రజలకి మనసు విప్పి చెబుతున్న ఈ సందర్భంగా మాట్లాడుతూ మాధవ సేవే మానవ సేవ. గతంలో మధిరలో కరోనా భారీనా పడి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం.. అయినా విషయం విధితమేకరోనా నన్ను టచ్ చేయలేదులే.. అనే నిర్లక్ష్యం వద్దు. ఆందోళన చెందకుండా అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు పట్టిద్దాం. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్, భౌతికదూరం పాటిద్దాం అనవసర విషయాల్లో దేవాలయాల్లో బయట అవసరాన్నిబట్టి దూరం దూరంగా ఉంటూ మాస్కు ధరించి ప్రజల్లో చైతన్యం పరచాలని కరోనా నుండి అవసరానికి మించి బయట తిరగకుండా ఉందాం.కరోనాను అరికడదాం. మనమందరం ప్రజల్లో లో చైతన్యం తీసుకురావాలని వచ్చే రోజుల్లో జాగ్రత్తగా ఉంటే కరోనా నుంచి మనమందరం ఆరోగ్యంగా మన కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు వెళ్దామని ప్రజాపాలన స్నేహ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ మీ అందరికీ మనసు విప్పి కోరుకుంటూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కరోనా నుంచి బయటపడి ముందుకు వెళ్దామని వారు తెలిపారు