గ్రామంలో కరోన నివారణ శానిటేషన్ పీచుకారి

Published: Friday February 04, 2022

బీరుపూర్, ఫిబ్రవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామంలో సర్పంచ్ గుడిసే శ్రీమతి జితేందర్ యాదవ్ అధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ దృష్టలో పెట్టుకొని గ్రామంలో సానిటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు