వాలీబాల్ క్రీడా సామగ్రిని అందజేషిన వరుణ్ కుమార్

Published: Wednesday February 24, 2021
సారంగాపూర్, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల గ్రామానికి చెందిన వాలీబాల్ టీం క్రీడకారులకు నెట్ మరియు వాలిబాల్ క్రీడసామగ్రిని సారంగాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు జిల్లా దిశ కమిటీ సభ్యుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ అందజేశారు. ఒక క్రీడకారుడిగా క్రీడాకారులను ప్రోత్సాహించడం నాబాధ్యత అని ఎండబెట్ల వరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శాంతయ్య మండల ఉపాధ్యక్షుడు ముద్దం శ్రీనివాస్ పడిగెల రవి  మోదిగం మల్లేష్ తెలు నరేశ్ వంగపెళ్లి పవన్ యువత పాల్గోన్నారు.