కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మధిర డిసెంబర్ 6 ప్రజా పాల

Published: Wednesday December 07, 2022

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మధిర డిసెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు