పోషణ మాసం సంబరాలు మధిర రూరల్ సెప్టెంబర్ ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం

Published: Wednesday September 07, 2022
 మధిర -1 సెక్టార్, మధిర -5,6,7,15 అంగన్వాడీ కేంద్రంలో   అంగన్వాడి టీచర్  , ఆధ్వర్యంలో  ఏసీడీపీఓ వీరభద్రమ్మ  సూపర్వైజర్ జ్యోతి కుమారి,మాట్లాడుతూ పోషణ మాసం1నుండి 30 వరకు జరిగే కార్యక్రమాలు ఈరోజు భాగంగా  ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ  ఎత్తు  బరువులు తూచి  పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఏంటి అనేది తల్లులకు అవగాహన కల్పించడం    జరిగింది అదేవిధంగా  కిశోర బాలికలకు  ఎక్స్ప్లెయిన్ న్యూట్రిషన్ డైట్   అవగాహన కల్పించి ర్యాలీ  నిర్వహించడం జరిగింది  కార్యక్రమంలో హరిజనవాడ స్కూల్ హెచ్ఎం  ఎన్ ఎన్ విజయ శ్రీ. అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు