సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన బెల్లం ఉమా వేణుగోపాల్..

Published: Friday July 15, 2022
పాలేరు జూలై 14 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం 59 వ డివిజన్ దానవాయిగూడెం కి చెందిన 
పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో   ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్  మరియు రూరల్ ఎంపీపీ. బెల్లం ఉమా,   చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పలువురు లబ్ధిదారులకే అందజేశారు 
తునికి పాటి శేషు కి 23000/-
షేక్ రహమత్ పాషా కి-60000/-  చెక్కులు అందజేశారు   ఈ కార్యక్రమంలో అక్కినపల్లి వెంకన్న,కృష్ణారావు,మట్ట వెంకటేశ్వర్లు,కొప్పుల ఆంజనేయులు, బట్టపోతుల సతీష్ మరియు  డివిజన్ అధ్యక్షులు నల్లూరి మధు బాబు రైతు సమన్వయ సమితి అద్యక్షులు తిమ్మెట్ల వెంకన్న కార్యదర్శి గంగి సర్ప కొండలు మరియు కొట్టే పాపరావు,కోల సత్యనారయణ,మెట్టు కృష్ణ రెడ్డి,లింగారెడ్డి,రైతు కార్యదర్శి,వేముల రమేష్ ,గడ్డం బాను,దుద్దెల సురేష్,మిట్టగాడుపుల మహేష్,గుగులోతు అశోక్,తదితరులు పాల్గొన్నారు