తల్లిపాలే బిడ్డకు శ్రేయోస్కారం.. సూపర్వైజర్ సత్యావతి..

Published: Wednesday August 03, 2022

తల్లాడ, ఆగస్టు 2 (ప్రజాపాలన న్యూస్):

 

తల్లిపాలే బిడ్డకు శ్రేయోస్కారమని తల్లాడ సెక్టర్ సూపర్వైజర్ సత్యా వతి పేర్కొన్నారు. మంగళవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లాడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలలో పోషకాలు అధికంగా ఉంటాయన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరిత, సుశీల, శైలజ, సత్యవతి, కాంతిరేఖ, తదితరులు పాల్గొన్నారు.