ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 5ప్రజాపాలన ప్రతినిధి * వడ్డరులకు రావలసిన వాటా ప్రభుత్వం ఇవ్వాలని

Published: Tuesday December 06, 2022
అబులాపూర్మెట్ మండలం   పరిధిలోని తొర్రూర్ జరిగిన సమావేశం వడ్డెర్ల ఆత్మగౌరవ సభ 05-12-2022 నాడు బండరాల 268 సర్వేనెంబర్ గురించి పది గ్రామాల ప్రజలకు రావాల్సిన వాటా కోసం 670 ఎకరాల 29 గుంటలు గత ప్రభుత్వం 2004లో మైనింగ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగినది వడ్డెర్లకు 10 శాతం 66 ఎకరాల 43 గుంటల భూమిని అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 10 గ్రామాల వడ్డెర ప్రజలకు ప్రజలకు ఇవ్వడంజరిగింది  బండరాల గ్రామం ఒకే గ్రామానికి ఇవ్వడానికి ప్రయత్నాలు  జరుగుతున్నాయి దీని తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న వడ్డెర సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంది గోటి ఎల్లయ్య , అదేవిధంగా ఈ విషయం మీద మాజీ సర్పంచ్ మెకం అంజయ్య  మాట్లాడుతూ వడ్డెర కులస్తులకు రావాల్సిన వాటా కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అబ్లాపూర్ మెట్ మండల్ వడ్డెర సంఘం అధ్యక్షులు ఈ సురేష్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ వడ్డెర సంఘం అధ్యక్షుడు రమేష్, తొర్రూర్ గ్రామ వడ్డెర సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగినది గ్రామ అధ్యక్షుడిగా సంపంగి నాగరాజు ఉపాధ్యక్షుడిగా సాతులమారి ప్రధాన కార్యదర్శిగా ఎం హనుమంతు జాయింట్ సెక్రటరీగా శివ సలహాదారులుగా ఎం నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శాగా రమేష్, బాలాజీ ,శాంతులు హనుమంతు, యాదయ్య, వెంకటేష్, నీల్గల్, రాజు, హనుమంతు, బాబు ,మహిళలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు,