గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఉపాధి పనులు ప్రారంభం మధిర రూరల్ ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి మండల

Published: Thursday February 02, 2023

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఉపాధి పనులు ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూగ్రామంలో ప్రతి ఒక్కరు వంద రోజులు పనులకి రావాలని గ్రామంలో పొలాల్లో గెట్లు పోయటం రాళ్లు ఏరటం ఊట కుంటలు, డొంక రోడ్లకి రెండు పక్కల ముళ్ళ కంచ తొలగించడం పంట కాలువలు పూడిక తీయటం మరెన్నో పనులు చేయుటకు గ్రామంలో ప్రజలు ఎన్ ఆర్ ఈ జి ఎస్ NREGS  ఎన్.ఆర్ ఈ జి ఎస్ ఉపాధిి హామీ100 రోజులు పనులు వినియోగించుకోగలరని కోరుకుంటూ గ్రామ సర్పంచి *నండ్రు సుశీల* పనులు ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో  కార్యదర్శి కోట సునీత ఫీల్డ్ అసిస్టెంట్ భారతి గారు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.