రైతులు చిరుజల్లుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

Published: Thursday November 24, 2022
పాలేరు నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి.
నేలకొండపల్లి.
ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉందని. తగు జాగ్రత్తలు పాటించే నాణ్యమైన దిగుబడులు. సాధించాలని  ఎస్ విజయ్ చంద్ర.ఏ డిఏ. కూసుమంచి.  కోరారు బైరవనపల్లి. గ్రామంలో బుధవారం. పర్యటించి రైతులకు తగు సూచనలు చేశారు. అకాల చిరుజల్లులకు మాని పండు తెగులు. కంకి నల్లి. చీడ పీడలు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు పురుగుమందులు. పిచికారి చేయాలని సూచించారు అదేవిధంగా వరి కోత. మరియు నూర్పిడి ఆయన వెంటనే ధాన్యాన్ని ప్లాస్టిక్ పట్టాలపై ఆరబెట్టి. గింజ రంగు మారకుండా చూసుకోవాలని అదేవిధంగా నాణ్యత ప్రమాణాలను. అనుగుణంగా త్యామశాతం 17.1 వచ్చేవరకు. ఎండబెట్టి ఇతర వ్యర్ధాలు వేరు చేయాలని. కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి. ఎస్ వి కే నారాయణరావు, ఏ ఈ ఓ లు బి. శశిరేఖ,బి. అవినాష్, ఎ. అరవింద్, రైతులు తదితరులు పాల్గొన్నారు