ఠాగూర్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం

Published: Friday April 14, 2023

స్కూల్లో అత్యంత వైభవంగా జన్మదిన వేడుకలు మధిర ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు. స్థానిక ఠాగూర్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం  స్కూల్  నందు ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి దేవి శెట్టి రోహన్ సాత్విక్ జన్మదిన వేడుకలు ఠాగూర్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మధుసూదన్ రెడ్డి జ్యోతిర్మయి దంపతులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల నడుమ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించినారు ఈ సందర్భంగా  స్కూల్ యాజమాన్యం  మాట్లాడుతూ చదువుపట్లే కాకుండా విద్యార్థులు  అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని  విద్యార్థులను కోరడం జరిగినది కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు  విద్యార్థుల తల్లిదండ్రులు  పాల్గొన్నారు