అంగడి వాడి సూపర్ వైజర్ మైన పురం.ఉషారాణి,తెల్లమేకల.సరితల కు ఘన సన్మానం మధిర రూరల్ డిసెంబర్ 11 ప్

Published: Monday December 12, 2022

మధిర 3 సెక్టార్ ఐసీడీఎస్ ప్రాజెక్టు నందు గ్రేడ్ 2 సూపర్వైజర్ లు గా సెలెక్ట్ అయిన టీ టీ.సరిత మరియు ఎం ఉషారాణిలను టీచ ర్స్ ఆయాలు కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా .వారు మాట్లాడుతూ ఇంత కాలం అందరం కలిసి పనిచేసి నందుకు చాలా సంతోషం గా ఉందని, మన ప్రాంతం నుండి వీరిరువు జోనల్ స్థాయి లో సూపర్ వైజర్లు గా నియామకం కావడం చాలా ఆనందం గా ఉందని ఈ మాపై బాధ్యత కూడిన పని చేస్తామని వారు తెలిపారు ,ఇద్దరు కూడా మంచి గుర్తింపును పొంది ,భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.  *ఈ కార్యక్రమం లో అంగన్ వాడి టీచర్స్ శైలజ ,వరలక్ష్మి, అంజలి,నాగేంద్ర, కృష్ణ కుమారి,జాలమ్మ,ఆయాలు, అక్కమ్మ, కృష్ణవేణి, మొదలగు వారు పాల్గొన్నారు*