తుమ్మలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తమ్మారపు బ్రహ్మ

Published: Tuesday November 16, 2021
బోనకల్, నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండల పరిధిలో గోవిందపురం యల్ గ్రామానికి చెందిన ఖమ్మం జిల్లా అధ్యక్షులు తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర కో కన్వీనర్ తమ్మారపు బ్రహ్మం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను గుండగులపల్లి లోని ఆయన స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.