మధిర మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం

Published: Friday April 01, 2022
మధిర మార్చి 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీలో గురువారం కౌన్సిల్ తీర్మానం సమావేశంలో చైర్ పర్సన్ లత అధ్యక్షతన పలు సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు అందులో భాగంగా పండించిన రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే మధిర మున్సిపాలిటీలో కూడా రైతులు ఉన్నారు ఎజెండాలో పెట్టిన అంశాలను యధా విధిగా అమలు చేయాలి నిజమైన చిరు వ్యాపారులకు న్యాయం చేస్తాం నిజమైన చిరు వ్యాపారులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అవసరమైతే ప్రైవేటు స్థలాన్ని లీజుకు తీసుకొని చిరు వ్యాపారుల జీవనోపాధి కోసం కేటాయించాలి దీనికోసం మాలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలిమధిర మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ మల్లాది వాసు అనంతరం వార్డు కౌన్సిలర్ కట్టా గాంధీ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో అనేక సంవత్సరాలుగా ఉంటూ జీవనాధారం ఆధారంగా బతుకుతూ ఉన్న బడ్డీ కొట్టు తొలగించటం మేము వ్యతిరేకం వారికి ఉండే ప్లేస్ లోనే వారి బతుకులు చూసుకుంటూ ఉన్నారని వారిని ఖాళీ చేస్తే అఖిలపక్షం ఆధ్వర్యంలో వారికి అండగా ఉంటామని తెలిపారు అనంతరం వార్డు కౌన్సిలర్  వెంకటేశ్వరరావు వంకాయలపాటి బాబు నాగేశ్వరావు మాట్లాడుతూ సమావేశం తీర్మానంలో చిరు వ్యాపారస్తులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు అనంతరం కౌన్సిల్ తీర్మానంలో సమస్యలపై బై కాట్ చేస్తూ విపక్షం కౌన్సిలర్ సమాజంలో పోడియం దగ్గరికి నిరసన తెలిపారు తెలిపిన కౌన్సిలర్లు కట్టా గాంధీ వెంకటేశ్వరరావు కోన దాని కుమార్ వంకాయలపాటి నాగేశ్వరావు కౌన్సిలర్ బైక్ కట్ చేశారు అనంతరం ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో విపక్ష నాయకులు మాట్లాడుతూ వ్యాపారస్తులు వారు గత నలభై సంవత్సరాల నుంచి జీవనాధారంగా బతుకుతూ వారికి మేము ఎప్పుడు అండగా ఉంటూ వారి సమస్యలపై మేము దేనికైనా సై అంటూ చిరు వ్యాపారస్తులకు మనో ధైర్యం చెపుతూ చిరు వ్యాపారస్తులకు శాశ్వత పరిష్కారం చేయాలని నినాదాలు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికార పార్టీకి చిరు వ్యాపారస్తుడు తరఫున కోరుకుంటున్నాం అనంతరం టిఆర్ఎస్ నాయకుల నుండి చైర్మన్ హామీ ఇస్తూ అఖిలపక్షం నాయకులు విరమించుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు నంతరం పలుతీర్మానాలపై సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రజా ప్రతినిధి అధికారులు నరేష్ రెడ్డి కమిషనర్ రమాదేవి టౌన్ ప్లాన్ అధికారి పాల్గొన్నారు