ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ గిఫ్టులు...

Published: Wednesday May 12, 2021
సారంగాపూర్, మే 11 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం మైనారిటీ సోదారులకు రంజాన్ మాసం పండుగ సందర్భంగా వస్త్రాలు ఖార్జురా పండ్లు గిఫ్టుల సామగ్రిని స్థానిక నాయకులు అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోల జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి తహశీల్దార్ శ్రీలత సోల్లు సురేందర్ గుర్రాల రాజేందర్ రెడ్డి ఆర్ఐ జమున లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments are