మహంకాళి అఖిల్ సాయి జ్ఞాపకార్థం సేవా సదనములో

Published: Thursday March 02, 2023

అన్న వితరణ మధిర మార్చి ఒకటి ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడుమహంకాళి అఖిల్ సాయిజ్ఞాపకార్థం సందర్భంగా వారి తల్లిదండ్రులు మహంకాళి ఉమాశంకర్ మాధవి* వారి తమ్ముడు నిఖిల్ సాయి డాక్టర్ వసంతమ్మ సేవాసదనం మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో *అన్న వితరణ చేసినారుఈ సందర్భంగా సేవాసదనం డైరెక్టర్ డాక్టర్ కె షీలా రామ్ మాట్లాడుతూ మహంకాళి అఖిల్ సాయికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు దేవుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో సేవా సదనం సిబ్బంది వారి కుటుంబ దూపకుంట్ల లక్ష్మీనారాయణ రాజేశ్వరి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.