కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

Published: Thursday February 16, 2023

మధిర రూరల్ ఫిబ్రవరి 15 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా కాలనీలో బంజారాల కులదైవం *శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్* 284 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారఈ కార్యక్రమంలో మధిర మండల,పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొని *శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు పొందారుఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సురంశెట్టి కిషోర్* మధిర మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు *బాణావత్ వెంకటరమణ నాయక్* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *తేజవత్ బాలు నాయక్, పారుపల్లి విజయకుమార్* సొసైటీ డైరెక్టర్ *పత్యై పరపు సంగయ్య* కాంగ్రెస్ నాయకులు *షేక్ జహంగీర్, బిట్రా ఉద్దండయ్య, మాగం ప్రసాద్,రామారావు ఆదిమూలం శ్రీనివాసరావు, సంపసాల రామకృష్ణ, ఉట్ల రాంబాబు, ధీరవత్ కోటియా నాయక్* బంజారా కుల పెద్దలు *రమవత్ బాబ్ల నాయక్* మొదలగు వారు పాల్గొన్నారు