ప్రతి ఒక్కరూ సదరం

Published: Wednesday April 12, 2023

హెల్త్ క్యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ చైర్మన్ మొండితోక లత మధిర ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి: మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా డిస్టిక్ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం హెల్త్ క్యాంప్ ను ఈరోజు మధిర మున్సిపల్ కార్యాలయం నందు  నిర్వహించడం జరిగినది ఈ క్యాంపు  మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మున్సిపల్ కమిషనర్ రమాదేవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరు సదరం హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆమెతెలిపారు కెసిఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అదృష్టం ప్రజలకు దగ్గర అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతున్న ఆమె తెలిపారు

ఈ కార్యక్రమంలో సదరన్ క్యాంప్ కోఆర్డినేటర్లు, మరియు డాక్టర్లు,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.