టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ తాళ్ళూరి హరీష్ బాబు జన్మదిన వేడుకలు

Published: Monday November 08, 2021
మధిర నవంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : మధిర టీఆర్ఎస్ కార్యాలయం సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్ళూరి హరీష్ బాబు  పుట్టినరోజు సందర్భంగా మధిర లోని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు నివాసంలో హరీష్ బాబు తో కేక్ కట్ చేపించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ బాబు కి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అక్కడ ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు రైతు బంధు మండల కన్వీనర్ చావా వేణు అరిగే శ్రీనివాసరావు బొగ్గుల భాస్కర్ రెడ్డి త్తవరపు ప్యారీ మొండెం వెంకయ్య మేడికొండ కిరణ్ జె.వి.రెడ్డి, గద్దల నాని గద్దల రాజా పర్శా శ్రీనివాసరావు  ఆళ్ల నాగబాబు, వేల్పుల శివ అబ్దుల్ కూరేశ్, కొంగర రవి