ఉచితఆయుర్వేద వైద్య శిబిరం మధిర డిసెంబర్

Published: Friday December 30, 2022
రూరల్ 29 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్థానిక మార్కెట్ యాడ్లో ఉచిత ఆయుర్వేద వైద్యంమధిర ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో మధిర మార్కెట్ యార్డ్ నందు గల రైతు వేదికలో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు అనంతరం డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ పరిసప్రాంతాలను శుభ్రం ఉంచుకుంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ఉండాలని ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని దానిని కాపాడుకునే బాధ్యత మనదేనని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మల వైద్య శిబిరంలో ఐ సి డి సి అధికారులు సూపర్వైజర్లు,అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.