వంగవీ డు గ్రామంలో మహా అన్నదానం మధిర

Published: Monday September 12, 2022
సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడు వంగవీఢ గ్రామంలో మహా అన్నదానం కార్యక్రమానికి మార్కెట్ యాడ్ చైర్మన్ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీ డు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల భాగంగా  మహా అన్నదాన కార్యక్రమానికి పిలిచినందుకు గ్రామస్తులు టిఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు చెబుతూ మహా అన్నదాన కార్యక్రమం చేయటం శుభదినం అని అన్నం పరబ్రహ్మ స్వరూపిణి ఆ విఘ్నేశ్వరుడు అందరికీ దీవెనలు ఉండాలని కోరారు పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకుల

 వంగవీడు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం నాడు జరిగిన అన్నదాన కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, అయిలూరి ఉమామహేశ్వరరెడ్డి, పద్మావతి వీరారెడ్డి, అయిలూరి సత్యనారాయణ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గణపతి పూజ నిర్వహించారు