గుమ్మడిదల గ్రామంలో పల్లె ప్రగతి

Published: Friday July 09, 2021
గుమ్మడిదల గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, గ్రామ కార్యదర్శి దేవేందర్ గౌడ్ తో కలసి ఎస్ సి వాడలో పర్యటించారు. ఈ సందర్భంగా వాడలోని పలు సమస్యలను ఆడిగి తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మొగలయ్య, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు కొండల్ రెడ్డి, విద్యుత్తు లైన్ మెన్ రాజు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు...