ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవా

Published: Saturday April 15, 2023

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ  అబ్దుల్లాపూర్మెట్ మండలం లో తుర్కయాంజల్ చౌరస్తాలో  ఆ మహానీయునికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ  మల్ రెడ్డి రంగారెడ్డి తో కలిసి ఘన నివాళులు అర్పించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల , మున్సిపల్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.