మండల ఫోటో వీడియో గ్రాఫర్ నూతన కమిటీ ఎన్నిక

Published: Wednesday August 18, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో మంగళవారం మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా బొమ్మగాని వెంకటేష్, గౌరవ సలహాదారుగా బల్లెపు కృష్ణ స్వామి, అధ్యక్షుడిగా కొంపల్లి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా వేలిమినేటి రమేష్, దంతూరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా తాటి రమేష్, సహాయ కార్యదర్శి గా జంపాల సందీప్, కోశాధికారి గా కాసుల నాగరాజు, సహాయ కార్యదర్శి గా బొడిగె రంజిత్ లను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.